టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్ యూ ఇన్-సిక్
- December 05, 2025
హైదరాబాద్ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్ ఎక్స్‌ట్రార్డినరీ, అటార్నీ వూ తో పాటు అనేక విజయవంతమైన కొరియన్ డ్రామాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ కొరియన్ దర్శకుడు, నిర్మాత యూ ఇన్-సిక్, 2025 హైదరాబాద్ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా హైదరాబాద్ లో తన పర్యటనను విజయవంతంగా పూర్తి చేస్తుకున్నారు.
డిసెంబర్ 1న, దర్శకుడు యూ హైదరాబాద్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ఒక ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్‌కు నాయకత్వం వహించారు, అతని సృజనాత్మక , నిర్మాణ శైలి, తెరవెనుక అనుభవాల గురించి అరుదైన ఇన్ సైట్స్ అందించారు. ఈ సెషన్‌లో కె-డ్రామా అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తర్వాత, డైరెక్టర్ యూ హైదరాబాద్‌లోని ది లీలాలో తెలంగాణ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలతో సమావేశమయ్యారు.అభివృద్ధి చెందుతున్న కంటెంట్ ల్యాండ్‌స్కేప్, సహకార నిర్మాణ అవకాశాలు, వినోద రంగంలో కొరియా-భారతదేశ కొలాబరేషన్ బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో దిల్ రాజు,డి. సురేష్ బాబు,అల్లు అరవింద్,కె. ఎల్. నారాయణ, చిరంజీవి,నాగవంశి సూర్యదేవర,బన్నీ వాస్,ధీరజ్ మొగిలినేని,సుధాకర్ చెరుకూరి,శోభు యార్లగడ్డ,ఎస్.కె.ఎన్,రాజీవ్ రెడ్డి,ప్రశాంత్,నటుడు ఆనంద్ దేవరకొండ పాల్గొన్నారు.
దర్శకుడు యూ ఇన్-సిక్ విజిట్ కొరియా, భారతదేశం మధ్య లోతైన సాంస్కృతిక, సినిమా సహకారాన్ని పెంపొందించడానికి, కంటెంట్ క్రియేషన్, క్రియేటివ్ ఎక్స్ చేంజ్, భవిష్యత్తులో మరిన్ని భాగస్వామ్యాలకు మార్గం సుగమం చేస్తుంది.

తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!