దోహా ఫోరమ్‌ను ప్రారంభించనున్న అమీర్..!!

- December 06, 2025 , by Maagulf
దోహా ఫోరమ్‌ను ప్రారంభించనున్న అమీర్..!!

దోహా: "జస్టిస్ ఇన్ యాక్షన్: బియాండ్ ప్రామిసెస్ టు ప్రోగ్రెస్" అనే థీమ్‌తో  షెరాటన్ దోహా హోటల్‌లో దోహా ఫోరమ్ 23వ ఎడిషన్ జరుగనుంది. దీనిని అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని ప్రారంభించనున్నారు. ఈ ఫోరం వివిధ దేశాధినేతలు మరియు ప్రభుత్వాల అధిపతులు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఇతర విశిష్ట అతిథులను ఒకచోటకు చేర్చుతుందని నిర్వాహకులు తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com