కువైట్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం..!!
- December 06, 2025
కువైట్: సాల్మియా ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ (ICSK) సీనియర్ బ్రాంచ్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025 ప్రారంభమైంది. ఇది కువైట్‌లో చదువు పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యలో చేరాలని కోరుకునే అనేక మంది భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తుంది.కువైట్‌లోని నైజీరియా రాయబారి ముర్తాలా జిమో దీనిని ప్రారంభించారు.
ఇండియా మరియు విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఈ ఫెయిర్ ఒక మంచి అవకాశంగా మారింది. ఇండియాలోని ప్రముఖ విద్యాసంస్థలలో అందుబాటులో ఉన్న తాజా విద్యా అవకాశాలను ఆయా విద్యాసంస్థల ప్రతినిధులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఫెయిర్ శనివారం ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు సల్మియాలోని ICSK సీనియర్ బ్రాంచ్‌లో జరుగుతుందని, ఎంట్రీ ఉచితమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ: ఈరోజు మెగా జాబ్ మేళా
- దోహా ఫోరమ్‌ను ప్రారంభించనున్న అమీర్..!!
- ఈయూ చట్టాలతో జీసీసీ కంపెనీలకు నష్టం..!!
- బహ్రెయిన్ లో కొత్తగా పెరల్స్ డైవింగ్ అనుభవాలు..!!
- ఒమన్ లో సామాజిక సమైక్యతగా స్వచ్ఛంద సేవ..!!
- కువైట్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం..!!
- 10-గంటల నిరీక్షణ.. ఇండిగో యూఏఈ-ఇండియా సర్వీసు ఎఫెక్ట్..!!
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్‌న్యూస్..
- గల్ఫ్‌లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం







