దోహా ఫోరమ్‌ను ప్రారంభించనున్న అమీర్..!!
- December 06, 2025
దోహా: "జస్టిస్ ఇన్ యాక్షన్: బియాండ్ ప్రామిసెస్ టు ప్రోగ్రెస్" అనే థీమ్‌తో షెరాటన్ దోహా హోటల్లో దోహా ఫోరమ్ 23వ ఎడిషన్ జరుగనుంది. దీనిని అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని ప్రారంభించనున్నారు. ఈ ఫోరం వివిధ దేశాధినేతలు మరియు ప్రభుత్వాల అధిపతులు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఇతర విశిష్ట అతిథులను ఒకచోటకు చేర్చుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







