హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం

- December 08, 2025 , by Maagulf
హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం

హైదరాబాద్: హైదరాబాద్ లో నేటి నుంచి, జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కి దేశ విదేశాల నుండి,ప్రతినిధులు, పాల్గొంటున్నారు. కాగా, సోమవారం ఉదయం, ఈ సమావేశం, అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో, తెలంగాణ మంత్రులు, ఇతరులు పాల్గొన్నారు.ఈ సమావేశం రెండు రోజులు జరగనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com