సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!

- December 10, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!

జెడ్డా: సౌదీ అరేబియాలో నవంబర్ నుండి డిసెంబర్ వరకు వర్షపాతం మోడల్ మారుతుందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. ఈ వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడానికి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు NCM CEO అయ్మాన్ గులాం తెలిపారు. ఖచ్చితమైన సమాచారం మరియు నిరంతర అప్డేట్ లను కచ్చితంగా వేగవంతంగా ఇవ్వడానికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. 

ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులను నిర్వహిస్తున్నామని, సౌదీ అరేబియాలో ఇప్పుడు సీజన్ రెయిన్ పాల్ ను చూస్తుందని తెలిపారు.   ముందస్తు హెచ్చరిక సంసిద్ధతను పెంపొందించడం మరియు పర్యవేక్షణ, అంచనా సామర్థ్యాలను పెంచడం, క్షేత్ర స్థాయిలో ఖచ్చితమైన సమాచారాన్ని తక్షణం పొందేలా నిబద్ధతతో వాతావరణ కేంద్రం పనిచేస్తుందని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com