మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- December 10, 2025
యూఏఈ: మాలికి ప్రయాణించడాన్ని యూఏఈ నిషేధించింది. అక్కడున్న పౌరులు వీలైనంత త్వరగా యూఏఈకి తిరిగి రావాలని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అత్యున్నత స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రస్తుతం మాలిలో ఉన్న పౌరులు విదేశాలలో ఉన్న యూఏఈ జాతీయుల కోసం ప్రత్యేక అత్యవసర నంబర్ ద్వారా అథారిటీని సంప్రదించాలని కోరారు. ఇది 24/7 అందుబాటులో ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







