దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- December 15, 2025
దోహా: ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హిస్ ఎక్సలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జస్సిమ్ అల్-థానీ దర్బ్ అల్ సాయ్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఖతార్ జాతీయ దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం పలు పెవిలియన్లను సందర్శించారు. వారసత్వ మరియు సాంస్కృతిక కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు సాంస్కృతిక శాఖ మంత్రి హిస్ ఎక్సలెన్సీ షేక్ అబ్దుల్రహ్మాన్ బిన్ హమద్ అల్-థానీ మరియు పలువురు అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







