తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- December 15, 2025
మనామా: తామ్కీన్ (Tamkeen) మరియు సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ (SIO) ఫ్రాడ్ కేసులో నిందితులకు 10 ఏళ్ల జైలుశిక్షలు ఖరారయ్యాయి. నకిలీ డాక్యుమెంట్స్ మరియు తప్పుడు ఎంట్రీలను ఉపయోగించి BD230,000 కంటే ఎక్కువ డ్రా చేసినందుకు ఇద్దరు నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి BD100,000 చెల్లించాలని హై క్రిమినల్ కోర్ట్ ఆదేశించింది. మిగిలిన నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు BD500 జరిమానాలను కోర్టు సమర్థించింది.
సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ఫిర్యాదు మేరకు ఆర్థిక నేరాలు మరియు మనీ లాండరింగ్ ప్రాసిక్యూషన్ కేసులను నమోదు చేసి విచారించింది. నిందితులు ఫేక్ ప్రైవేట్ పత్రాలను ఉపయోగించారని గుర్తించారు. అలాగే, నిందితులు BD140,000 కంటే ఎక్కువ మొత్తాలను తీసుకున్నారని ఆరోపిస్తూ తామ్కీన్ ఫిర్యాదు చేసినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







