ఫామ్, క్యాంప్ ఓనర్లను హెచ్చరించిన ఖతార్..!!

- December 16, 2025 , by Maagulf
ఫామ్, క్యాంప్ ఓనర్లను హెచ్చరించిన ఖతార్..!!

దోహా: రాబోయే రోజుల్లో వాతావరణంలో మార్పులు సంభవించే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ విభాగం (QMD) తెలిపింది.ఈ మేరకు దేశవ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాలు, క్యాంప్ యజమానులను హెచ్చరించింది.అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ సమయంలో వీచే బలమైన గాలుల నుండి క్యాంప్ లు, ఇతర సౌకర్యాలను రక్షించుకోవాలని, వాటిని సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరింది.అదే సమయంలో అధికారిక ఛానల్స్ జారీ చేసే  తాజా వాతావరణ సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని QMD సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com