ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!

- December 17, 2025 , by Maagulf
ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!

దోహా: డిసెంబర్ 18న ఖతార్ నేషనల్ డే సందర్భంగా డిసెంబర్ 18న అధికారిక సెలవుదినంగా ఉంటుందని అమీరీ దివాన్ ప్రకటించింది. ఉద్యోగులు డిసెంబర్ 21న తిరిగి విధుల్లోకి చేరతారని పేర్కొంది. వరుసగా మూడు రోజులపాటు సెలవులు వర్తిస్తాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com