అబూధాబీ లో లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 43 సంస్థలు మూసివేత
- July 27, 2016
ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో అబూధాబీ లో వ్యాపార సంస్థలు మసాజ్ పార్లర్ల రెస్టారెంట్లు మొదలుకొని పలు సంస్థలు మూసివేయబడ్డాయి. అబూధాబీ ఆర్ధిక అభివృద్ధి శాఖ వివిధ పరిస్థితులలో లైసెన్సులను ఉల్లంఘించినందుకు 43 కంపెనీలను మూసివేసింది వాణిజ్య కార్యకలాపాల అవసరాలను తీర్చేందుకు వారు విఫలమైన నేపధ్యం, ఏ కారణం మీదైనా సవాలు చేసే అవకాశం లేదని ఈ మూసివేత నిర్ణయాలు అంతిమం కాబట్టి ఇవి విజ్ఞప్తికి సాధ్యం కాదని తెలిపారు.వారు రెస్టారెంట్లలలో పొగాకు చట్టం అమలు చేయడం విఫలమైనందుకు మూసివేశారు; అలాగే మగవారికి ఆడవారికి మసాజ్ చేసే ఉద్యోగులు వేరు వేరుగా ఉండాలని అనే నిబంధన పాటించకపోవడం విడి భాగాలు దుకాణాల గడువు లైసెన్సుల పునరుద్ధరించకపోవడంతో ఆ దుకాణాలను మూసివేసింది. 37 పశువైద్య మందులు అమ్మే దుకాణాలు , మసాజ్ పార్లర్ల, ఆటో టైర్లు, ఫలహారాలు, ఆహారాన్ని విక్రయించే దుకాణాలు విడిభాగాల మరియు సూపర్మార్కెట్లలో "బాక్లా "లుగా వ్యవహరించాయి. కాఫీ దుకాణాలు, మసాజ్ కేంద్రాలు మరియు పశువైద్య మందులు విక్రయించే ఆరు సంస్థలను లో అల్ ఐన్ లో మూసివేయబడింది వాణిజ్య కార్యకలాపాల నిబంధనలు, సంస్థలు వాణిజ్య కార్యకలాపాలు నియంత్రణ మరియు వాణిజ్య లైసెన్సుల జారీ విషయమై తెలిపే రిజల్యూషన్ నం 25 స్థాపించే 2009 లా నంబర్ 2 ప్రకారం ఆయా సంస్థలు అతిక్రమించాయి.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







