ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- December 18, 2025
దోహా: ఖతార్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం లుసైల్ ప్యాలెస్ ప్రాంగణంలో జరిగిన ఖతార్ సాంప్రదాయ కత్తి డ్యాన్స్(అర్దా)లో అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హెచ్‌హెచ్ అమీర్ వ్యక్తిగత ప్రతినిధి హెచ్‌హెచ్ షేక్ జస్సిమ్ బిన్ హమద్ అల్-థానీ, హెచ్‌హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్-థానీ మరియు పలువురు ఈ అర్దాలో పాల్గొన్నారు. షూరా కౌన్సిల్ స్పీకర్ హెచ్ఈ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనిమ్ తోపాటు గెస్టులైన మంత్రులు, ప్రముఖులు మరియు పౌరుల బృందం కూడా ఈ అర్దాలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!







