తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- December 23, 2025
దుబాయ్: ఈ ప్రాంతంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ రిక్రియేషనల్ వెహికల్ (RV) మార్గాన్ని ప్రారంభించినట్లు దుబాయ్ మునిసిపాలిటీ ప్రకటించింది. ఇందులో భాగంగా RV స్టేషన్లు, సర్వీస్డ్ పార్కులు మరియు అనుసంధానించబడిన రోడ్ ట్రిప్ అనుభవాలను సులభంగా యాక్సెస్ చేయగల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది.
దుబాయ్‌లో ప్రకృతి ఆధారిత పర్యాటకం కొత్త నమూనాను అభివృద్ధి చేయడంలో ఈ చర్య ఒక కీలక ముందడుగా పేర్కొంది. నివాసితులకు మరియు సందర్శకులకు కొత్త ఔట్ డోర్ అనుభవాలను అందిస్తుందని దుబాయ్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!







