ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- December 23, 2025
మనామా: బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, విదేశీ మిషన్ల అధిపతులతో కలిసి ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్‌ను సందర్శించారు. ఈ బృందం ఖైసరియా మార్కెట్, పెర్ల్ మ్యూజియం మరియు పునరుద్ధరించబడిన వారసత్వ ప్రదేశాలు వంటి చారిత్రక ప్రదేశాలలో పర్యటించింది.
బహ్రెయిన్ పురాతన చరిత్ర మరియు ముత్యాల పరిశ్రమను ప్రతిబింబించే జానపద కళలు, పురావస్తు ప్రదేశాలను సందర్శించి అక్కడి సాంస్కృతిక కార్యక్రమాల గురించి దౌత్యవేత్తలకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ను డాక్టర్ అల్ జయానీ ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు GCC పౌరులు మరియు నివాసితులకు ప్రధాన పర్యాటక ఆకర్షణగా బహ్రెయిన్ ను నిలుపుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్‌లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్‌ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!







