అమెరాట్‌లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- December 26, 2025
మస్కట్: అమెరాట్‌లో ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన వాహన డ్రైవర్ ను అరెస్ట్ మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్ట్ చేసింది. సదరు వెహికల్ డ్రైవర్ అల్ అమెరాట్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక పాఠశాల భవనం ముందు బర్న్‌అవుట్‌లు మరియు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ బీభత్సాన్ని సృష్టించాడని అధికారులు తెలిపారు. ఆ డ్రైవర్ పెద్ద శబ్దాలతో ఇబ్బందులు సృష్టించాడని,పబ్లిక్ న్యూసెన్స్ కు పాల్పడ్డాడని మరియు తన తో పాటు ఇతరుల భద్రతకు హానీ కలిగించేలా ప్రవర్తించాడని అధికారులు వెల్లడించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది
- మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య సంయుక్త సమావేశం..!!
- అమెరాట్‌లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- 2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రారంభం..!!
- కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు







