ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- December 28, 2025
యూఏఈ: రాబోయే నాలుగు రోజులపాటు పీక్ సీజన్ ఉంటుందని షార్జా ఎయిర్ పోర్ట్ అలెర్ట్ జారీ చేసింది. ప్రయాణికులు తమ షెడ్యూల్ కంటే మూడు గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచించింది.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉంటుందని, ప్రయాణీకులు చెక్-ఇన్ సర్వీస్ నుండి ప్రయోజనం పొందాలని విమానాశ్రాయ అధికారులు సూచించారు. రాబోయే రోజుల్లో షార్జా మరియు ఇతర ఎమిరేట్స్‌లోని విమానాశ్రయాలు అధిక సంఖ్యలో ప్రయాణీకుల రద్దీని ఎదుర్కొంటాయని తెలిపారు.
దాదాపు 10 మిలియన్లకు పైగా ప్రయాణికులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) ద్వారా ప్రయాణించే అవకాశం ఉన్నదని, ప్రయాణికులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒక అడ్వైజరీ జారీ చేసింది.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







