సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- December 28, 2025
రియాద్: సౌదీ అరేబియాలో రియల్ ఎస్టేట్ జనరల్ అథారిటీ (REGA) కీలక నిర్ణయం తీసుకుంది. రెంటల్ ఒప్పందాలను నియంత్రించే నిబంధనలను ఉల్లంఘనలను సరిదిద్దడానికి 10 రోజుల గ్రేస్ పీరియడ్ ను ప్రకటించింది. అద్దె ఒప్పందాల్లో ఉల్లంఘనల సర్దుబాటు చట్టంలోని నిబంధనలకు లోబడి ఉంటాయని అథారిటీ పేర్కొంది. అద్దె మార్కెట్‌ను నియంత్రించడం, ఇంటి యజమానులు మరియు అద్దెదారుల హక్కులను రక్షించడంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకాన్ని పెంచడం వంటి ప్రయత్నాలలో ఈ గ్రేస్ పీరియడ్ భాగమని అథారిటీ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







