మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- December 28, 2025
దోహా: 17వ ఖతార్ అంతర్జాతీయ ఫాల్కన్రీ మరియు హంటింగ్ ఫెస్టివల్ (మర్మీ 2026) జనవరి 1న ప్రారంభం కానుంది. హిస్ ఎక్సలెన్సీ షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ ఆధ్వర్యంలో జనవరి 24వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇది సీలైన్‌లోని మర్మీ సబ్ఖాలో జరుగుతుందని అల్-ఖన్నాస్ అసోసియేషన్ ఛాంపియన్‌షిప్‌ల డైరెక్టర్ మరియు మర్మీ ఫెస్టివ్ అధిపతి ముతైబ్ అల్-ఖతానీ వెల్లడించారు.
మొదటి పోటీ యువ పెరెగ్రిన్ ఫాల్కన్‌ల కోసం జరుగుతుందన్నారు. జనవరి 2న హదాద్ అల్-తహాది పోటీ కొనసాగుతుందని ఆయన చెప్పారు. అదే రోజు, ఉదయం సెషన్‌లో 1 నుండి 5 గ్రూపుల కోసం అల్-తలా పోటీకి సంబంధించిన అర్హత రౌండ్లు ప్రారంభమవుతాయి. ఈ పోటీలో 30 గ్రూపులు పాల్గొంటాయని వెల్లడించారు. మార్మీ ఫెస్టివ్ నిర్వాహక కమిటీ జనవరి 1వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కొనసాగుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







