రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- December 31, 2025
రియాద్: రియాద్ సీజన్ 2025 రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటివరకు 11 మిలియన్ల విజిటర్స్ సందర్శించారని జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ తుర్కి అల్-షేక్ తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్ టైన్ జోన్లలో రియాద్ సీజన్ ఒకటిగా దాని స్థానాన్ని సుస్థిరం చేసుకుందని పేర్కొన్నారు.
11 మిలియన్ల మంది విజిటర్స్ సంఖ్యను అధిగమించడం రియాద్ సీజన్ కంటెంట్ సామర్థ్యాన్ని, అదే సమయంలో ఎంటర్ టైన్ మెంట్, సంస్కృతి మరియు క్రీడలను ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సమగ్ర అనుభవంగా మిళితం చేసే సామర్థ్యాన్ని ఈ ఘనత ప్రతిబింబిస్తుందన్నారు.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







