కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- December 31, 2025
కువైట్: న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని విస్తృతమైన భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వేడుకల సందర్భంగా ఉల్లంఘనలను నివారించడానికి మరియు అవసరమైన వారికి తక్షణ సహాయం అందించేందుకు భద్రతా సిబ్బంది సిద్ధంగా ఉంటారని తెలిపింది.
వేడుకల వాతావరణాన్ని దెబ్బతీసే ఏవైనా ఉల్లంఘనలను అనుమతించమని, మహిళల భద్రతను పర్యవేక్షించడానికి మహిళా పోలీసు అధికారులను మోహరించనున్నారు. అన్ని గవర్నరేట్లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ గస్తీ, ఫుట్ పెట్రోలింగ్ మరియు ఫీల్డ్ ప్రెజెన్స్ కూడా ముమ్మరం చేయనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







