సౌత్ అల్ బటినాలో 2,220 మందికి వైద్య పరికరాలు అందజేత..!!
- January 05, 2026
అరుస్తాక్: సౌత్ అల్ బటినా గవర్నరేట్‌లోని ఇహ్సాన్ అసోసియేషన్ శాఖ "సహ్హిల్ హయాతహుమ్" చొరవ కింద వృద్ధులను మరియు వైకల్యాలున్న వ్యక్తులను ఆదుకునే దాని మానవతా కార్యక్రమాన్ని కొనసాగించింది. మొత్తం 2,251 మంది లబ్ధిదారుల గుర్తించి అందజేసిట్లు గణాంక డేటా తెలిపింది. ఇందులో 1,135 మంది మహిళలు మరియు 1,116 మంది పురుషులు ఉన్నారు. విభిన్న ఆరోగ్య మరియు పునరావాస అవసరాలను తీర్చడానికి 3,319 వైద్య పరికరాలు పంపిణీ చేశారు.
పంపిణీ చేయబడిన పరికరాల జాబితాలో మొబిలిటీ మరియు మూవ్‌మెంట్ ఎయిడ్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. వీటిలో 760 వీల్‌చైర్లు, 700 మెడికల్ బెడ్‌లు, 140 వాకర్లు, 35 ఎలక్ట్రిక్ వీల్‌చైర్లు మరియు 30 క్రచెస్ ఉన్నాయి. 200 ఆక్సిజన్ సిలిండర్లు, 150 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మరియు 106 కఫం సక్షన్ యూనిట్లను అందించింది. 120 గ్లూకోజ్ మానిటర్లు, 100 రక్తపోటు మానిటర్లు, 93 పల్స్ ఆక్సిమీటర్లు మరియు 40 హియరింగ్ ఎయిడ్‌లతో సహా డయాగ్నస్టిక్ మరియు హియరింగ్ ఎయిడ్‌లు అందించారు.
తాజా వార్తలు
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- ఒమాన్ లో స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు..!!
- బహ్రెయిన్ లో యూనిఫైడ్ డిసబిలిటీ ప్లాట్‌ఫామ్ కు డిమాండ్..!!
- అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు
- సరికొత్త LIC పాలసీ..బెనిఫిట్స్ అదుర్స్
- మరోదేశంపై దాడికి సిద్ధంగా ఉన్న ట్రంప్
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక







