సౌదీ అరేబియాలో ప్రారంభమైన గల్ఫ్ షీల్డ్ 2026..!!
- January 05, 2026
రియాద్ః "గల్ఫ్ షీల్డ్ 2026" పేరుతో ఉమ్మడి సైనిక వ్యాయామం సౌదీ అరేబియాలో ప్రారంభమైందని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పోరాట సంసిద్ధత స్థాయిని పెంచడం, ఉమ్మడి కార్యకలాపాలు మరియు సైనిక సహకారాన్ని బలోపేతం చేయడం ఈ వ్యాయామం లక్ష్యమన్నారు. ఈ వ్యాయామంలో పోరాట సంసిద్ధతను చాటిచెప్పాయి. గల్ఫ్ షీల్డ్ 2026 వ్యాయామం అనేది GCC దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం , వివిధ సవాళ్లను పరిష్కరించడానికి సాయుధ దళాల సంసిద్ధతను పరిరక్షించనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!
- కువైట్ లో జనవరి 18న పబ్లిక్ హాలీడే..!!
- ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకాలపై ఫ్యూయల్‌ఫెస్ట్ హెచ్చరిక..!!
- యూఏఈ స్కూళ్లలో ప్రైడే పని వేళల్లో మార్పులు..!!
- సౌదీలో ఒకే నెలలో 123 కవర్-అప్ కేసులు నమోదు..!!
- 2025లో 2.3% పెరిగిన ఖతార్ జనాభా..!!
- ఒమన్‌లో సోదరి మరణంపై గాయని చిత్ర సంతాపం..!!
- అబుదాబి కారు ప్రమాదం..మరో చిన్నారి మృతి..!!







