కువైట్ లో జనవరి 18న పబ్లిక్ హాలీడే..!!
- January 06, 2026
కువైట్: అల్-ఇస్రా మరియు మిరాజ్ (ప్రవక్త ఆరోహణ) అనే ముస్లిం పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 18న ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. ఈ మేరకు సివిల్ సర్వీస్ కమిషన్ (CSC) ఒక ప్రకటన విడుదల చేసింది. జనవరి 19 నుండి అధికారిక కార్యాలయాలు యథావిధిగా తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది.
అయితే, ప్రత్యేక సేవలు అందించే ప్రభుత్వ సంస్థలు తమ అంతర్గత సర్దుబాట్ల ప్రకారం సెలవును నిర్ణయించుకుంటాయని కమిషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- ఒమాన్ లో స్టార్టప్లకు ప్రోత్సాహకాలు..!!
- బహ్రెయిన్ లో యూనిఫైడ్ డిసబిలిటీ ప్లాట్ఫామ్ కు డిమాండ్..!!
- అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు
- సరికొత్త LIC పాలసీ..బెనిఫిట్స్ అదుర్స్
- మరోదేశంపై దాడికి సిద్ధంగా ఉన్న ట్రంప్
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక







