గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- January 10, 2026
మనామా: ఇటీవల రికార్డ్ బద్దలు కొట్టిన బ్లాక్‌బస్టర్ ధురంధర్.. బహ్రెయిన్ సినిమా స్క్రీన్ల నుండి నిరంతరం లేకపోవడంపై భారత చిత్ర పరిశ్రమ అధికారికంగా ఫిర్యాదు చేసింది. రణవీర్ సింగ్ నటించిన చిత్రంపై నిషేధాన్ని ఎత్తివేయాలని బహ్రెయిన్ సహా GCC దేశాలతో దౌత్యపరంగా చొరవ చూపాలని కోరుతూ ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసింది.
గల్ఫ్ దేశాలని "ఏకపక్ష మరియు అనవసరమైన" నిర్ణయంగా తెలిపింది. ఇది భారత్ , గల్ఫ్ మధ్య సాంస్కృతిక మార్పిడిని అడ్డుకుంటుందని తెలిపింది. ఈ సినిమా ఇప్పటికే భారత్ లో అత్యధిక వసూళ్లు చేసిన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







