రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్‌పై కువైట్, సౌదీ చర్చలు..!!
- January 10, 2026
రియాద్: రైల్వే అనుసంధాన ప్రాజెక్టులో పురోగతి మరియు రవాణా, లాజిస్టిక్స్ రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై కువైట్, సౌదీ అరేబియా చర్చించాయి. కువైట్ పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ డాక్టర్ నౌరా అల్-మషాన్, సౌదీ రవాణా మరియు లాజిస్టిక్స్ సేవల మంత్రి సలేహ్ అల్-జాసర్తో రియాద్‌లో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు రవాణా మరియు లాజిస్టిక్స్ రంగాలలో పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలను కూడా సమీక్షించారని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..
- జగదీశ్వరరెడ్డిని సైనైడ్‌తో కడతేర్చిన సాధిక్‌ఖాన్
- BRICS శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అతిథుల పూర్తి జాబితా
- UAEలో 2027లో పబ్లిక్ హాలిడేలలో భారీ మార్పు.. 2026తో పోలిస్తే తగ్గనున్న సెలవులు
- హెచ్-1బీ వీసాదారులకు భారీ షాక్
- కూరగాయల మార్కెట్లో మద్యం బాటిళ్లు స్వాధీనం..!!
- గల్ఫ్ ఈ-కామర్స్ పెట్టుబడుల్లో సౌదీ అరేబియా ఆధిపత్యం..!!
- గల్ఫ్ టూరిజం రికవరీకి కీలక నిర్ణయాలు..!!
- దుబాయ్‌లో ఒడిశా వైవిధ్యాన్ని చాటిచెప్పిన ODOP ప్రదర్శన
- విద్యుత్, నీటి నెట్‌వర్క్‌లకు నష్టం జరగకుండా ఖతార్‌లో కొత్త నిబంధనలు..!!







