విజిటర్స్‌పై హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు
- July 28, 2016
కువైట్ ప్రభుత్వం, ఎంపీ ఖలీల్ అల్ సలె సూచించిన 'వలసదారులపై హెల్త్ ఇన్స్యూరెన్స్ ఫీజు' ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. విజిట్ వీసా మీద వచ్చే వలసదారుల నుండి ఈ ఫీజు ఇకపై ఖచ్చితంగా వూలు చేయనున్నారు. పార్లమెంటరీ సెషన్లో ఈ ప్రపోజల్‌కి ఆమోదం లభించింది. ఫారిన్ మినిస్ట్రీ వ్యతిరేకించినా ప్రభుత్వం ఈ ప్రపోజల్‌కి ఆమోదం తెలిపింది. విదేశీయుడికి విజిట్ వీసాను స్పాన్సర్ చేసేవారు, కాంప్రహెన్సివ్ హెల్త్ పాలసీ అప్లికేషన్ ఫామ్‌ని అటాచ్ చేయవలసి ఉంటుంది. ఈ ఇన్స్యూరెన్స్ ద్వారా విజిటర్, దేశంలోని ప్రైవేటు హాస్పిటల్స్ నుంచి ఉచితంగా వైద్యం పొందే అవకాశముంటుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







