ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- January 17, 2026
మస్కట్: అల్-రుస్తాక్‌లోని విలాయత్‌లో పోలీస్ ఏవియేషన్ టీమ్ ప్రత్యేక ఆపరేషన్ ను నిర్వహించింది. ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఒక పౌరురాలిని అత్యవసర మెడికేర్ కోసం జబల్ అల్-నక్'అహ్ నుండి అల్-రుస్తాక్ రెఫరల్ ఆసుపత్రికి తరలించింది.
అదే సమయంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టడానికి రాయల్ ఒమన్ పోలీసులు పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అనేక మోటార్ సైకిళ్ళు, వాహనాలను స్వాధీనం చేసుకుంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, డ్రిఫ్టింగ్ చేయడం మరియు పబ్లిక్ ప్రశాంతతకు భంగం కలిగించినందుకు ఎనిమిది మోటార్ సైకిళ్ళు, రెండు వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపింది. ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







