కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- January 19, 2026
కువైట్: లులు హైపర్ మార్కెట్ కువైట్, ప్రత్యేక బ్రిటిష్ డెయిరీ ప్రమోషన్ ను ప్రారంభించింది. ఇందు కోసం UK వ్యవసాయం మరియు ఉద్యానవన అభివృద్ధి బోర్డు (AHDB) సహకారంతో బెస్ట్ బ్రిటన్ డెయిరీ రుచిని పరిచయం చేస్తోంది.
ఈ ప్రమోషన్ జనవరి 14న లులు హైపర్ మార్కెట్ ఖురైన్లో అధికారికంగా ప్రారంభమైంది. ఇది వారం రోజులపాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ ఎంబసీ కువైట్‌లోని డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ మిస్టర్ స్టూవర్ట్ సమ్మర్స్, లులు కువైట్ అధికారులు, AHDB మిడిల్ ఈస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







