ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- January 22, 2026
ఐఫోన్ యూజర్లకు శుభవార్త. ఆపిల్ తన డిజిటల్ పేమెంట్స్ సర్వీస్ ఆపిల్ పేని భారతదేశంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ మాస్టర్ కార్డ్, వీసా మరియు ఇతర అంతర్జాతీయ కార్డ్ నెట్‌వర్క్‌లతో చర్చలు కొనసాగిస్తోంది.
కార్డ్ & UPI పేమెంట్స్ సర్వీస్
వార్తల ప్రకారం, ఈ ఏడాదిలోనే ఆపిల్ పేని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రారంభ దశలో, ఈ సర్వీస్ కార్డ్ బేస్డ్ కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్పై దృష్టి సారించి, తదుపరి దశలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ తో అనుసంధానం చేసే అవకాశం ఉంది. ఈ కొత్త సర్వీస్ ద్వారా, ఐఫోన్ యూజర్లు భారతదేశంలో సౌకర్యవంతంగా, సురక్షితంగా మరియు వేగంగా డిజిటల్ పేమెంట్స్ నిర్వహించగలుగుతారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







