కింగ్ ఫహద్ కాజ్‌వే వద్ద ఉచిత వై-ఫై..!!

- January 25, 2026 , by Maagulf
కింగ్ ఫహద్ కాజ్‌వే వద్ద ఉచిత వై-ఫై..!!

మనామా: కింగ్ ఫహద్ కాజ్‌వే నుంచి ప్రయాణించే వారికి గుడ్ న్యూస్. ఇప్పుడు కింగ్ ఫహద్ కాజ్‌వే ప్రయాణికులందరికీ ఉచిత వై-ఫై అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. కింగ్ ఫహద్ కాజ్‌వే వద్ద ఉన్న ప్రయాణికులందరూ ఇప్పుడు ఉచిత వై-ఫైని ఆస్వాదించవచ్చు. ఈ ఉచిత వై ఫై సదుపాయం ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతోపాటు ప్రయాణికులను అన్ని వేళలా ఆన్ లైన్ తో కనెక్ట్ అయి ఉండేలా చేస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com