కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!

- January 26, 2026 , by Maagulf
కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!

కువైట్: కేపిటల్ గవర్నరేట్‌లోని డ్రైవింగ్ టెస్ట్ సెంటర్‌ను షువైఖ్‌లోని కొత్త ప్రదేశానికి తరలించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లోని ట్రాఫిక్ అవగాహన విభాగం డైరెక్టర్ కల్నల్ ఫహద్ అల్-ఇస్సా తెలిపారు. కొత్త సెంటర్ అందరికి అందుబాటులో షువైఖ్‌లోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ భవనం పక్కన ఉందని ఆయన పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com