రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!

- January 26, 2026 , by Maagulf
రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!

రియాద్: ఉత్తర రియాద్‌లో ప్రమాదకరమైన రీతిలో స్ట్రీట్ కుప్పకూలింది. సమీపంలోని నిర్మాణ పనుల కారణంగా నీటి పైపులైన్ల కింద నేలను బలహీన పరిచడంతో.. రోడ్డు కుప్పకూలిందని రియాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ సెంటర్ తెలిపింది. జనవరి 23 తెల్లవారుజామున 2:20 గంటలకు ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు.   అయితే, ప్రజా సేవలకు అంతరాయం కలగలేదని తెలిపింది. అత్యవసర ప్రణాళికలను అమలు చేస్తున్నారని, త్వరలోనే సాధారణ పరిస్థితికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com