ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- January 26, 2026
మస్కట్: ఒమాన్-సౌదీ సంయుక్త నౌకాదళ విన్యాసం "విండ్స్ ఆఫ్ పీస్ 2026" ప్రారంభమైంది. అల్ బతినా సముద్ర ప్రాంతంలో జరుగుతున్న ఇందులో సౌదీ అరేబియా, ఒమాన్ నౌకాదళాలకు చెందిన అనేక నౌకలు పాల్గొంటున్నాయి. ఈ ఎక్సర్ సైజులో భాగంగా వివిధ నౌకాదళ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. రెండు దేశాల్లో దళాల్లోని ప్రత్యేక సిబ్బంది మధ్య నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఎక్సర్ సైజ్ రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పరుస్తాయని ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇరు దేశాలకు చెందిన నౌకాదళ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







