బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- January 29, 2026
మనామా: బహ్రెయిన్ లో ఫిబ్రవరి 1 నుండి స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం కానుంది. ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఈ స్మార్ట్ వ్యవస్థను పర్యవేక్షిస్తుందని అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో.. ఈ వ్యవస్థ ప్రధాన ఉల్లంఘనలపై దృష్టి సారిస్తుందన్నారు.
రాబోయే రోజుల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్మార్ట్ కెమెరాల ద్వారా స్పీడ్ లిమిట్, సిగ్నల్ జంప్, లైన్ క్రాసింగ్ వంటి ఉల్లంఘనలను గుర్తించనున్నారు. అదే సమయంలో సెల్ ఫోన్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలను కూడా స్మార్ట్ కెమెరాలు రికార్డు చేస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







