సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!

- January 29, 2026 , by Maagulf
సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!

బహ్రెయిన్: సిత్రా మూడు ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నారు. ఈ మేరకు కేపిటల్ మున్సిపల్ కౌన్సిల్ తన పదవ సమావేశంలో సమీక్షించింది. స్వాధీనం చేసుకున్న ఆస్తులను పబ్లిక్ పార్కింగ్ సౌకర్యాలుగా మార్చనున్నారు. తద్వారా పార్కింగ్ కొరతను అధిమించనున్నట్లు తెలిపింది.  మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు ఇంజనీర్ మొహమ్మద్ తవ్ఫిక్ అల్ అబ్బాస్ ఈ ప్రతిపాదనను సమర్పించారు. అదే సమయంలో అనధికారికంగా నిర్వహించే పార్కింగ్ దందాకు తెరపడుతుందని ఆయన పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com