ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!

- January 29, 2026 , by Maagulf
ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!

మస్కట్: మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం సాయంత్రం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రాండ్ రిసెప్షన్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఒమన్ సుల్తానేట్ నుండి పలువురు అధికారులు, ఒమన్ సుల్తానేట్‌ లో గుర్తింపు పొందిన దౌత్య కార్యాలయాల అధిపతులు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారత్ కు చెందిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com