సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!

- January 30, 2026 , by Maagulf
సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!

కువైట్: సౌత్ సాద్ అల్-అబ్దుల్లా ప్రాంతంలోని ఒక నిర్మాణ ప్రాజెక్టులో గురువారం సాయంత్రం ఇసుక మేటలు కూలి ఒక ఎక్స్‌ కవేటర్ బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. ఈ మేరకు అల్-తహ్రీర్ సెంటర్ ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ టీమ్ ప్రకటించింది. సహాయక బృందాలు పరిస్థితిని చక్కదిద్దాయని,  బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంఘటనా స్థలాన్ని అధికారులు సీజ్ చేశారని తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com