ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- February 01, 2026
మనామా: ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పటికే ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీలకు ఇచ్చిన ఆన్సర్ లో క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్య సంరక్షణ సేవా రుసుములను నియంత్రించాలనే అత్యవసర ప్రతిపాదన ఇప్పటికే ఉన్న నిబంధనల పరిధిలోకి వస్తుందని క్యాబినెట్ వివరించింది. ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సంస్థల లైసెన్సింగ్, నాణ్యత ప్రమాణాలపై నిరంతరం తనిఖీల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రొవైడర్లు తమ లైసెన్స్‌ల నిబంధనలను పాటించాలని, అవసరమైన ఆరోగ్య ప్రమాణాలను నిర్వహించాలని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం







