ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- February 01, 2026
మస్కట్: ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లోని విలాయత్ బిడియా ఎడారిలో తప్పిపోయిన చిన్నారి క్షేమమని పౌర రక్షణ మరియు అంబులెన్స్ అథారిటీ నుండి రెస్క్యూ బృందాలు వెల్లడించాయి. సమాచారం అందగానే రాయల్ ఒమన్ పోలీసులు, పోలీస్ ఏవియేషన్ మరియు అనేక మంది పౌరుల మద్దతుతో వెంటనే క్షేత్రస్థాయిలో సెర్చ్ కార్యకలాపాలు ప్రారంభించాయి. దాదాపు ఎనిమిది గంటల పాటు నిరంతర సెర్చ్ ఆపరేషన్ తర్వాత చిన్నారిని సురక్షితంగా గుర్తించామని, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం







