కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- February 01, 2026
కువైట్: కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖలోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ బహిరంగ వేలాన్ని నిర్వహించనుంది. ఈ వేలంల ద్వారా 208 వాహనాలను విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ అమ్మకపు ప్రక్రియలు అల్-అర్దియా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అమ్మకాల కార్యాలయంలో నిర్వహించబడతాయని తెలిపింది. వేలంపాట బుధవారం వరకు కొనసాగుతుందని పేర్కొంది. వేలానికి పెట్టిన వాహనాలలో అమెరికన్, జపనీస్, యూరోపియన్, చైనీస్ మరియు కొరియన్ తయారీ అనేక రకాల మోడళ్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం







