ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!

- February 01, 2026 , by Maagulf
ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!

రియాద్: ప్రపంచవ్యాప్తంగా ఆప్టామిల్ అడ్వాన్స్ పాల ఉత్పత్తుల వినియోగంపై హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే, ప్రభావిత మిల్క్ పౌడర్ బ్యాచ్‌లు సౌదీ స్థానిక మార్కెట్‌లోకి ప్రవేశించలేదని అథారిటీ ధృవీకరించింది.  రాజ్యంలోని మార్కెట్‌లో చలామణిలో ఉన్న ఉత్పత్తులు సురక్షితమైనవని పేర్కొంది.

డానోన్ కంపెనీ తయారు చేసిన ఆప్టామిల్ ఫస్ట్ ఇన్ఫాంట్ ఫార్ములాలో సెరియులైడ్ అనే విషపదార్థం ఉన్నందున, అది వాంతులకు కారణమవుతుందని, ఆ కంపెనీ దానిని వెనక్కి తీసుకుందని వచ్చిన నివేదికల మధ్య SFDA క్లారిటీ ఇస్తూ.. ఒక ప్రకటన జారీ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com