సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- February 04, 2026
రియాద్: సౌదీ అరేబియా అంతర్గత మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్ ఆధ్వర్యంలో 328 మంది మహిళా సెక్యూరిటీ ఆఫీసర్లు సౌదీ అరేబియా పబ్లిక్ సెక్యూరిటీలో చేరారు. మహిళల నియామకాల కోసం ప్రాథమిక వ్యక్తిగత అర్హత కోర్సు అయిన ఎనిమిదవ కోహోర్ట్ గ్రాడ్యుయేషన్‌ను నిర్వహించారు. 328 మంది గ్రాడ్యుయేట్లు మహిళా శిక్షణా సంస్థలో శిక్షణను పూర్తి చేసుకుని, కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సెరిమోనియల్ డ్రిల్‌లలో మహిళా అధికారుల ఆయుధ విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







