నకిలీ బంగారం విక్రయం.. అనుమానితుడు అరెస్ట్..!!
- February 06, 2026
మనామా: నకిలీ గోల్డ్ బార్స్ విక్రయించి పలు బంగారు దుకాణాలను మోసం చేయడానికి ప్రయత్నించిన 39 ఏళ్ల ఆసియా దేశస్థుడిని క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుడి గురించిన సమాచారం అందగానే వెంటనే చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల సాయంతో అనుమానితుడిని గుర్తించి అరెస్టు చేసినట్టు డైరెక్టరేట్ తెలిపింది. అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం బార్స్ నకిలీవని తదుపరి పరీక్షలలో నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఈ కేసులో చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేస్తున్నట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







