ఇటలీ ప్రధానమంత్రితో అమీర్ ద్వైపాక్షిక సంబంధాలు..!!
- February 07, 2026
మిలన్: ఖతార్ అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ, ఇటలీ రిపబ్లిక్ ప్రధానమంత్రి హెచ్ఈ జార్జియా మెలోనితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడంపై, అలాగే ఉమ్మడి ఆసక్తి గల పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ మేరకు ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ చేశారు.
మిలన్ కోర్టినా 2026 ఒలింపిక్ వింటర్ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా మిలన్లో ఇటలీ ప్రధానమంత్రితో జరిగిన ఈ సమావేశం, రెండు మిత్ర దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి మార్గాలను సమీక్షించడానికి మరియు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తి గల అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించిందని అమీర్ తెలిపారు
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







