OTM ముంబై 2026.. విజిల్ ఖతార్..!!
- February 10, 2026
దోహా: ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫిబ్రవరి 5 నుండి 7 వరకు జరిగిన భారత ప్రముఖ ట్రావెల్ ట్రేడ్ ఎగ్జిబిషన్ అయిన అవుట్‌బౌండ్ ట్రావెల్ మార్ట్ (OTM) ముగిసింది. భారతీయ ప్రయాణికులకు పర్యాటక గమ్యస్థానంగా ఖతార్ స్థానాన్ని బలోపేతం చేసిందని విజిట్ ఖతార్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎగ్జిబిషన్ సందర్భంగా ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (TAAI), అవుట్‌బౌండ్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (OTOAI) మరియు క్లియర్‌ట్రిప్‌తో MOUలపై విజిట్ ఖతార్ సంతకాలు చేసింది. విజిట్ ఖతార్‌లో PR మరియు కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జాసిమ్ అల్ మహమూద్ మాట్లాడుతూ.. భాతర్ తమకు ప్రాధాన్యత గల మార్కెట్ అని పేర్కొన్నారు. 13 కంటే ఎక్కువ భారతీయ నగరాల నుండి ప్రత్యక్ష కనెక్టివిటీ మరియు ఎక్కువ కాలం బస చేయడం, పునరావృత సందర్శనలు ఉన్నాయి.
తాజా వార్తలు
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్‌లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!
- రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!
- మస్కట్‌లో డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026..!!









