అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- February 10, 2026
కువైట్: అక్రమ చేపల వేటకు పాల్పడిన పడవను గుర్తించి, అందులోని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కువైట్ కోస్ట్ గార్డ్ తెలిపింది. పెట్రోలింగ్ యూనిట్లు పడవను ఆపడానికి ప్రయత్నించాయని, కానీ కెప్టెన్ ఆదేశాలను పట్టించుకోకుండా అక్కడి నుండి వారు పారిపోయేందుకు ప్రయత్నించారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వేటగాళ్ల పడవ తీరప్రాంతానికి చేరుకోగానే వారిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో వారిలో ఒకరు అధికారులపై దాడికి యత్నించాడని పేర్కొన్నది. నిందితుల్లో ఇద్దరికి నేర చరిత్ర ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్‌లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!
- రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!
- మస్కట్‌లో డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026..!!









