వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- February 12, 2026
మనామా: బహ్రెయిన్ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ 44 ఏళ్ల వ్యక్తి తన వాహనం నడుపుతూ మృత్యువాత పడ్డాడు. మనామా వైపు వెళ్తున్న షేక్ ఖలీఫా బిన్ సల్మాన్.. హైవేపై ఆలీ ప్రాంతానికి సమీపంలోకి రాగానే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇంకెవరికి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాద సమాచారం అందగానే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన చర్యలను ప్రారంభించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- వాహనం నడుపుతూ 44 ఏళ్ల వ్యక్తి మృతి..!!
- కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పనివేళల్లో మార్పులు..!!
- ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!
- సౌదీ అరేబియాలో ప్రిన్స్ విలియం..చారిత్రక ప్రదేశాల విజిట్..!!
- అరేబియా, ఒమన్ సముద్రంలో ఫిషరీస్ సర్వే..!!
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..









