మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు
- February 12, 2026
తెలంగాణ: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మార్చి 1 నుంచి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఒరిజినల్ లేదా డిజిటల్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. లైసెన్స్ లేకుండా పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం ఉంది. లైసెన్స్ లేని వారికి వాహనం ఇస్తే, ప్రమాదం జరిగినప్పుడు యజమానిని బాధ్యుడిని చేస్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా రాదు.
తాజా వార్తలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల









