ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- February 13, 2026
దోహా: డొమెస్టిక్ ట్యాక్స్ వ్యవస్థను తాజా అంతర్జాతీయ స్టాండర్స్ ప్రకారం ఖతార్ జనరల్ టాక్స్ అథారిటీ (GTA) 2018 చట్టానికి సవరణలు చేశారు. సవరించిన ఆదాయపు పన్ను చట్టం ఏడవ అధ్యాయం వెంటనే అమల్లోకి వస్తుందని, తద్వారా ట్యాక్స్ వ్యవస్థలో పారదర్శకత మరియు న్యాయమైన సూత్రాలను పెంచుతుందని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ నుండి వచ్చే ట్యాక్స్ సవాళ్లను పరిష్కరించడానికి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) మరియు గ్రూప్ ఆఫ్ ట్వంటీ (G20) నేతృత్వంలోని గ్లోబల్ ఇనిషియేటివ్ ను అమలు చేసే సందర్భంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, దీనిని గ్లోబల్ మినిమం టాక్స్ అగ్రిమెంట్ అని పిలుస్తారు.
విదేశీ కార్యకలాపాలతో కూడిన ఎంఎన్సీ సంస్థల లాభాలపై 15% మినిమం ట్యాక్స్ రేటును విధించడం ఈ చొరవ లక్ష్యమని ప్రకటించింది. ఎంఎన్సీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ట్యాక్సులలో తమ న్యాయమైన వాటాను అందించేలా చూసుకోవడానికి అంతర్జాతీయ చొరవలతో ముందుకు సాగడానికి ఖతార్ చేస్తున్న ప్రయత్నాలను ఈ దశ ప్రతిబింబిస్తుందని ఖతార్ జనరల్ టాక్స్ అథారిటీ పేర్కొన్నది.
తాజా వార్తలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..









